విరోధం - నల్లత్రాచు Part 13 | Nallatrachu (Warrior Shadow) by Madhubabu | SMBAB

Shadow Madhu Babu Audio Books (Official)

15-09-2023 • 15 minutos

విరోధం - నల్లత్రాచు (వారియర్ షాడో) | 'Nallatrachu' (Warrior Shadow) Shadow Past Life Adventure Series Novel written by Madhu Babu | Audiobook / Podcast Part 13 | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. Voice by Nrusimhadevara Sudha Dileep..

All Previous Parts: Playlist

⁠https://www.youtube.com/playlist?list=PLH8sKIJ0wgDdUWsXaVeq19aJZ6fO4UsXU⁠

OUR OTHER CHANNELS:

►FOLLOW US ON AUDI9 (Website) :- ⁠https://www.audi9.com⁠

►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- ⁠https://www.youtube.com/MPlanetLeaf⁠

►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- ⁠https://www.youtube.com/factshive⁠

SOCIAL MEDIA:

►SUBSCRIBE TO WHATSAPP (Group) :- ⁠https://chat.whatsapp.com/KqN0gVV8K82GfWQjfOv22U⁠

►SUBSCRIBE ON FACEBOOK (Page) :- ⁠https://www.facebook.com/shadowmadhubabupodcast⁠

►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- ⁠https://t.me/shadowmadhubabu⁠

►SUBSCRIBE ON INSTAGRAM :- ⁠https://www.instagram.com/smbaudiobooks⁠

షాడో గురించి తెలియని తెలుగు పాఠకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. స్టైల్ లో తెగింపులో ఓ జేమ్స్ బాండ్ కి ఏమాత్రం తీసిపోడు, తెలుగు స్టార్ డిటెక్టివ్ రచయిత మధుబాబు సృష్టించిన మన షాడో. అటువంటి షాడో సాహసాలను ఆడియో ద్వారా పరిచయం చేస్తున్నందుకు 'షాడో మధుబాబు ఆడియో బుక్స్ చానెల్' సంతోషిస్తున్నది. వినండి నవలలను ఆడియో రూపంలో.

It is not hyperbole to say that there is no Telugu reader who doesn't know about Shadow. Star detective novel writer Madhu Babu's Shadow can match the iconic James Bond in skills and adventures. 'Shadow Madhu Babu Audio Books' is pleased to present the adventures of Shadow and other Telugu novels for the first time in audio. Listen and Enjoy.

AUDIOBOOK / PODCAST DETAILS:

-------------------------------------------------------

Novel: Warrior Shadow (Nalla Taachu 1)

Genre: Shadow Past Life Adventure

Writer: Madhu Babu

Published In: 2022

Published by: Satyavani Publications

--------------------------------------------------------

మధుబాబు రచన "నల్లత్రాచు" - వారియర్ షాడో పుస్తకం ఆడియో బుక్ సిరీస్ ఇది..

రాజు - అతి సామాన్య పౌరుడిగా తన జీవన ప్రస్థానాన్ని మొదలు పెట్టి, తన చుట్టూ ఉన్న కుటిల మనుష్యుల ప్రాబల్యంతో, విధి వంచితుడై, చట్టానికి కొరుకుడు పడని గజదొంగగా మారి, రాబిన్ హుడ్ తరహా జీవనం సాగిస్తూ, నీడలలో నీడగా సంచరిస్తూ, తెలుగువారి హృదయాలలో 'షాడో'గా స్థిరపడ్డాడు.. మార్గం ఏదైనా, అతని గొప్పదనాన్ని గుర్తించి, అటువంటి వ్యక్తి దేశానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో, CIB చీఫ్ అతణ్ణి Under Cover Cop గా, Secret Agent గా మార్చిన దగ్గరనుంచి ఎన్నో అడ్వెంచర్స్ చాలా మంది చదివే ఉంటారు.

షాడో గజదొంగగా జీవితాన్ని గడిపినప్పుడు చేసిన అద్భుతమైన సాహసాలతో కూడుకున్న 'వారియర్ షాడో' (Warrior Shadow), 'నల్లతాచు' (Nallathaachu) నవలల ఆధారంగా వస్తోన్న ఆడియోబుక్ సిరీస్ 'నల్లత్రాచు’ మీకిప్పుడు ఒక మౌజ్ క్లిక్ దూరంలో! విని / చూసి ఆనందించండి!!

#నల్లత్రాచు #షాడోమధుబాబు #warriorshadow #ShadowMadhuBabu #ShadowAdventure #MadhuBabu #TeluguAudioBooks #TeluguPodcast #TeluguDetectiveNovels #SecretAgentShadow #warriorshadowbook #warriorshadowbyMadhubabu #DetectiveNovelbyMadhubabu #VoiceofSudha #madhubabunovels #WriterMadhubabuBooks #telugubooks #telugunovels #వారియర్_షాడో #విరోధం

విరోధం, నల్లత్రాచు, వారియర్ షాడో, షాడో మధుబాబు, shadow madhu babu audiobooks, madhu babu novels, telugu audiobooks, Nallatrachu Part 13, warrior shadow novel, madhu babu novel warrior shadow, madhubabu shadow novels, smbab, voice of sudha, ebook, podcast telugu, తెలుగు పుస్తకాలు, telugu books, telugu novels, shadow pocketbooks, telugu pustakalu, listen to novels, shadow past life adventure, షాడో, shadow, shadow novels, shadow novels by madhubabu, read book, warrior shadow

--- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/smbab/message